Tuesday, December 3, 2024
spot_img
Homeఆంధ్ర ప్రదేశ్సంఘం సభ్యునికి ఆర్థికసాయం

సంఘం సభ్యునికి ఆర్థికసాయం

చొప్పదండి,జూన్9(నవ భూమి): చొప్పదండి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  సభ్యుడైన బైరగోని ఆనంద్ ఇటీవల మరణించినందున అతని కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు  వెల్మ మల్లారెడ్డి   సొసైటీ  తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ముద్దం మహేష్ గౌడ్  ,డైరెక్టర్ నాంపల్లి మల్లయ్య , నాయకులు మునిగాల చందు, ఏలేటి తిరుపతిరెడ్డి, కిట్టు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular