ఇది అత్యంత ప్రమాదకమన్నారు. ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్కు సంబంధించిన పెట్టుబడులు కూడా ఉన్నాయన్నారు. అయితే.. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడైన గాదె శ్రీధర్ రాజు చేతుల్లోనే ఉందన్నారు. దారి దోపిడీ దొంగల కంటే భయంకరంగా దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఉన్న లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
ఇది అత్యంత ప్రమాదకమన్నారు. ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్కు సంబంధించిన
RELATED ARTICLES