Tuesday, December 3, 2024
spot_img
Homeక్రైమ్Manipur violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. స్కూళ్లు తెరిచిన మరుసటి రోజే మహిళ కాల్చివేత

Manipur violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. స్కూళ్లు తెరిచిన మరుసటి రోజే మహిళ కాల్చివేత

Manipur violence: మణిపూర్ (Manipur) మంటలు ఇంకా చల్లారడం లేదు. జాతుల మధ్య తీవ్ర ఘర్షణలతో రాష్ట్రం మొత్తం హింసాత్మక ఘటనలు రోజు రోజుకూ తీవ్ర తరం అవుతున్నాయే తప్ప అదుపులోకి రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు.. భారీగా మోహరించిన సైన్యం, పోలీసులు.. మణిపూర్‌లో హింసకు అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి. తాజాగా జరిగిన ఘటన మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మణిపూర్ అల్లర్ల కారణంగా గత రెండు నెలలుగా పూర్తిగా మూతబడిపోయిన పాఠశాలలు బుధవారమే ప్రారంభమయ్యాయి. అయితే గురువారం ఉదయం పాఠశాల ముందు ఓ మహిళను దుండగులు అతి దారుణంగా కాల్చి చంపడంతో 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular