Tuesday, December 3, 2024
spot_img
Homeతెలంగాణగౌడ యువజన సంఘం  అధ్యక్షులుగా బొడిగే గంగరాజు

గౌడ యువజన సంఘం  అధ్యక్షులుగా బొడిగే గంగరాజు

చొప్పదండి, జూన్2(నవ భూమి):చొప్పదండి పట్టణం గౌడ యువజన సంఘం  గౌరవ అధ్యక్షులుగా పూదరి మధు ,అధ్యక్షులుగా బోడిగే గంగరాజు  ఏకగ్రివంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ యువ జన సంఘం సభ్యుల ఐక్యత కోసం కృషి చేస్తామని, ఏన్నికకు సహకరించిన  అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో బత్తిని ప్రశాంత్, మేడి రాకేష్, బూరుగు శ్రీనాథ్, బురుగు నరేశ్ , అరెల్లి సాయికృష్ణ,జగిరి సాగర్, బొడిగే శ్రీనివాస్, బుర్ర హరీష్ ,బొడిగే ప్రవీణ్ ,శ్రావణ్, శ్రీకాంత్, ఉపేందర్, గంగాధర్,మనిచంద్ర, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular